మీ అభిమానానికి, ఆప్యాయ‌త‌కు నిజంగా పొంగిపోయా..

బ‌ర్త్ డే విషెస్ తెలిపిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సీఎం

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. త‌న‌కు విషెస్ చెప్పిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. తనపై చూపిన అభిమానానికి, ఆప్యాయతకు నిజంగా పొంగిపోయానంటూ, వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

https://twitter.com/ysjagan/status/1605934935386333184?s=20&t=Zw-5o_-XmK...

Back to Top