ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సీఎం సంతకం

తాడేపల్లి: బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు. జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్న‌తాధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. నేడు లేదా రేపు ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

Back to Top