జీస‌స్ మ‌హాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే 

తాడేప‌ల్లి: జీస‌స్ మ‌హాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ‌, ఆకాశమంత‌టి స‌హ‌నం, అవ‌ధులు లేని త్యాగం ఇది జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం అని వైయ‌స్‌ జ‌గ‌న్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top