అభిజిత్‌ బెనర్జీకి సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

 

అమరావతి: ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నందుకు అభిజిత్‌ బెనర్జీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో వారు చేసిన కృషిని సీఎం కొనియాడారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top