ప్ర‌ధాని త‌ల్లి హీరాబెన్ మృతికి సీఎం సంతాపం

తాడేప‌ల్లి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హీరాబెన్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top