స్పీక‌ర్ త‌మ్మినేని కుమారుడి వివాహానికి సీఎం హాజ‌రు

శ్రీ‌కాకుళం: శాస‌న‌స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వివాహ వేడుక‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. శ్రీ‌కాకుళం జిల్లా ఆమ‌దాల‌వ‌ల‌స‌లోని గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీ గ్రౌండ్‌లో జ‌రిగిన స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుక‌లో పాల్గొన్న‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. వ‌రుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురీలను ఆశీర్వదించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top