ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కుమార్తె వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రు

మంగళగిరి: విజయవాడ సెంట్రల్‌ నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి స‌మీపంలోని సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని.. నూతన వధూవరులు డా.లలిత నాగదుర్గ, డా.సాయి సూర్యతేజలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. 

Back to Top