పదిరోజుల్లో పీఆర్‌సీ ప్రకటన

 సీఎం వైయ‌స్‌ జగన్‌ కీలక ప్రకటన
 

  తిరుపతి: పీఆర్సీపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుపతి సరస్వతీ నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్‌ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. 

Back to Top