అలీ కుమార్తె, అల్లుడిని ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరులో వివాహ రిసెప్షన్‌కు హాజరైన ముఖ్య‌మంత్రి
 

 గుంటూరు : ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజరయ్యారు.  మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లోని శ్రీకన్వెన్షన్‌లో జరిగే రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్ జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తాజా వీడియోలు

Back to Top