అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి సోమవారం (నేడు) కలవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చిరంజీవి మధ్యాహ్నం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకుంటారు. పలు విషయాలపై చర్చించనున్నారు.