ఒడిశా సీఎంకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌గ‌వంతుడు ఆయ‌న‌కు మంచి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని కోరారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top