సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కేంద్ర ప్ర‌భుత్వ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు వి. శ్రీ‌నివాస్ (సెక్రటరీ, డిఎఆర్‌పిజి), ఎన్‌.బి.ఎస్‌.రాజ్‌పుత్‌ (జాయింట్‌ సెక్రటరీ), ఏపీ జీఏడి స్పెషల్‌ సీఎస్‌ కే. ప్రవీణ్‌ కుమార్ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. 

Back to Top