గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా

చిత్తూరు: గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా పేర్కొన్నారు.పేదలకు అండగా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ఇవాళ ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. 

Back to Top