ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌బావుటా

 మరావతి: రాష్ట్రంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. నిన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన వైయ‌స్ఆర్‌సీపీ..ఇవాళ లెక్కిస్తున్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.    
గుంటూరు
► ప్రత్తిపాడు మండలం నడింపాలెం-2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పూర్ణి వెంకటేశ్వరరావు 200 ఓట్ల మెజారిటీతో గెలుపు.
► బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిట్టెంశెట్టి శివనాగమణి 587 ఓట్ల మెజారిటీతో గెలుపు.
► వేమూరు-1 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెల్లం చర్ల కామేశ్వరి 467 ఓట్ల మెజారిటీతో విజయం
►చావలి-2 స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోమరవుతు జయలక్ష్మి 345 ఓట్ల మెజారిటీతో విజయం. 

10.50AM
విశాఖపట్నం:
► గోలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీగా వైస్సార్‌సీపీ అబ్యర్ధి ఏళ్ల లక్మి దుర్గ 439 ఓట్లతో గెలుపు
► మాడుగుల మండలం వంటర్లపాలెంలో వైస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అభ్యర్థి దండి నాగరత్నం 79 ఓట్లు తేడాతో గెలుపు.

చిత్తూరు:
►ఎస్ఆర్‌పురం మండలం వి.వి.పురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి 269 ఓట్లతో విజయం
► గుడుపల్లి మండలం కనమనపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరలక్ష్మి 494 ఓట్లు మెజార్టీతో గెలుపు

10.40AM
కర్నూలు: 
►కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీపీగీ వైస్సార్‌సీపీ అభ్యర్ది రమేశ్వరమ్మ 60 ఓట్ల మెజార్టీతో గెలుపు
►ఆదోని మండలం ధానపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి హనుమయ్య 157 ఓట్లతో విజయం.
►ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.నాగభూషణ్ రెడ్డి 58 ఓట్లతో  విజయం.

10.30AM 
తూర్పు గోదావరి జిల్లా
►సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడేపల్లి వెంకట్రావు 362 ఓట్ల మెజారిటీతో విజయం

కృష్ణాజిల్లా
 ►ఆగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దొండపాటి కుమారి 30 ఓట్ల మెజారిటీతో గెలుపు

అనంతపురం:
 ► మడకశిర మండలం గోవిందాపురం ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లికేరమ్మ 82 ఓట్లతో విజయం
 ► ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మల్లెపల్లి-1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిలక మస్తాన్ రెడ్డి 409 ఓట్ల మెజార్టీ తో విజయం
► నార్పల మండలం బి. పప్పూరు ఎంపీటీసీగా పద్మాకర్ రెడ్డి 137 మెజారిటీతో  ఘన విజయం
► కనగానపల్లి మండలం కొనాపురం వైస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జీ. రాజేశ్వరి 369 ఓట్లతో విజయం

10.20AM
►నెల్లూరు జిల్లా:
► సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లెబాకు వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీతో విజయం 
► గంగవరం ఎంపీటీసీలో  292 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సుమిత్రమ్మ విజయం

► కృష్ణాజిల్లా: 
► ముదినేపల్లి మండలం ముదినేపల్లి-2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం
► వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మరీదు నాగ లింగేశ్వరరావు 523 ఓట్ల మెజార్టీతో విజయం

10.14AM
పశ్చిమ గోదావరి జిల్లా: 
► భీమడోలు మండలం అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి విజయభాను 10 ఓట్ల మెజార్టీతో గెలుపు
► దెందులూరు1 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 80 ఓట్ల మెజారిటీతో గెలుపు
► పెరవలి మండలం కానూరు 2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు
► కుక్కునూరు మండలం మాధవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో  గెలుపు
► అత్తిలి మండలంలోని పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి  శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు
► చాగల్లు ఎంపీటీసీ  5 స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు
► జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ- 2లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీతో  గెలుపు.
► నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం ఎంపీటీసీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బి.కృష్ణబాబు 40 ఓట్ల  మెజారిటీతో గెలుపు

10.05AM
►  వైఎస్సార్ జిల్లా
► ప్రొద్దుటూరు మండలం నంగానూరుపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ చెందిన కృష్ట పాటి సంధ్య  విజయం
► ముద్దనూరు మండలం కొర్రపాడు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుష్పలత 420 ఓట్ల మెజార్టీతో గెలుపు
► జమ్మలమడుగు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని అశ్విని 650 ఓట్ల మెజార్టీతో గెలుపు

►కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం 
►వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంతోటి ప్రశాంతి 470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top