పులివెందుల‌ను సుంద‌ర న‌గ‌రంగా తీర్చిదిద్దుతా 

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందులను సుంద‌ర న‌గ‌రంగా తీర్చిదిద్దుతాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌  కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పులివెందుల పట్టణంలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు  శంకుస్థాపన చేశారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడారు.  ఎంత చేసినా కూడా పులివెందుల ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిది చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top