పొట్టి శ్రీరాములుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు 

అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం వైయ‌స్ ‍జగన్‌మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top