ఈనెల 12న కేబినెట్ మీటింగ్‌

తాడేప‌ల్లి: ఈనెల 12వ తేదీన నూత‌న మంత్రివ‌ర్గ తొలి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌రువాత‌ తొలి స‌మావేశం స‌చివాల‌యంలో ఈనెల 12వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుంది. ఈ భేటీ ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించి.. బిల్లుల‌కు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.

Back to Top