బాబుకి బుద్ధి లేదు 

అంబ‌టి రాంబాబు ట్వీట్‌..
 

ప‌ల్నాడు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, బావ‌మ‌రిది స్వ‌భావాన్ని ఎండ‌గ‌డుతూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. చంద్ర‌బాబుకు బుద్ధి లేదు..బాలయ్యకి సిగ్గు లేదు, నారాలోకేష్ కి బుర్రే.... లేదు! అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top