నేడు అగ్రి గోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ

గుంటూరులో సీఎం జగన్‌ చేతుల మీదుగా అందజేత 

గుంటూరు: ఎన్నికల ముందు ఇచ్చిన మరొక హామీని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా  గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేస్తారు.   

 

Read Also: కౌలు రైతులకు డిసెంబర్‌ 15 వరకు గడువు పెంపు

తాజా ఫోటోలు

Back to Top