సీఎం వైయస్‌ జగన్‌ 20 నెలల పాలన నభూతో న భవిష్యతి

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన వైయస్‌ జగన్‌

గ్రామాల సంపూర్ణ సాధికారత సాధించే కృషిలో భాగస్వాములమవుదాం

అత్యధిక మెజారిటీతో గ్రామ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిపిద్దాం

వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

విజయవాడ: కేవలం 5 సంవత్సరాల 3 నెలల పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఇంటికి వెళ్లినా మా ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నారని భరోసా ఇచ్చిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు. ప్రజా సంక్షేమం కోసం నాన్న ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను అని ప్రకటించి కేవలం 20 నెలల పాలనలోనే రాష్ట్ర ప్రజలకు మీ కోసం నేనున్నాను అని భరోసా కల్పించిన రాజన్న బిడ్డ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ 20 నెలల పాలన నభోతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 20 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనరంజక పాలన అందించారు. ఆ వివరాలు ఇలా..


 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top