బాబు దోపిడీ భారతదేశ బడ్జెట్‌ కంటే అధికం

 నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో రూ. 6,17,585.19  దోపిడీ
  
అవినీతి చక్రవర్తి’పుస్తకంతో బాబు బంఢారం బ‌ట్ట‌బ‌య‌లు

చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరంటున్న విశ్లేష‌కులు

ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారేలా టీడీపీ పాలన 

అమ‌రావ‌తి:  ముఖ్యమంత్రి  చంద్రబాబు అంత దగాకోరు మరొకరు ఉండరెమో?  నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో ఏకంగా రూ.6,17,585.19 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని దోపిడీ చేశారు. చంద్ర‌బాబు అవినీతిపై ఏపీ ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా  ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో పరిశోధించి బాబు చేసిన అవినీతి, దోపిడీ, అక్రమాలను ఈ పుస్త‌కంలో వివ‌రించింది. గత పాలనలోని చివరి రెండేళ్లు, ప్రస్తుత నాలుగున్నరేళ్ల పాలనలో బాబు చేసిన దోపిడీని మరోసారి పుస్తకరూపంలో ఆవిష్కరించింది.  ప్రపంచ రాజకీయాల్లో ఏ వ్యక్తి పాలనలో కూడా చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఘజనీ, మహ్మద్‌ ఘోరీ, నాదిర్‌షాల కంటే చంద్రబాబు దారుణంగా దోపిడీ చేశార‌ని ప్ర‌జ‌లు శాప‌నార్థాలు పెడుతున్నారు.  బాబు చేసిన అన్యాయం అంతా, ఇంతా కాదని, భారతదేశ బడ్జెట్‌ కంటే బాబు దోపిడీ అధికం.  

చంద్రబాబు తాజా కుంభకోణాలు (రూ. కోట్లలో)
ఇరిగేషన్‌ కుంభకోణాలు మొత్తం: 1,01,422.42
జలవనరుల శాఖలో అంతులేని దోపిడీ 56,750
పోలవరంలో దోపిడీకి పన్నాగం 25,000
సీ.ఎం. రమేశ్‌కు రెడ్‌కార్పెట్‌ 4,834
ఇద్దరు సీఎస్‌లు కాదన్నా ఆగని దోపిడీ 3,000
అడ్డగోలు దోపిడీకే అర్ధం లేని అనుసంధానం 3,000
కోటరీ కాంట్రాక్టర్లకు లబ్ధి 2,000
రాతి, మట్టి కట్టల పనుల అంచనా వ్యయం మూడురెట్లు హెచ్చింపు 1,590.47
ఈపీసీకి టాటా,..అదనపు చెల్లింపుల్లో వాటా 1,500
మేఘకే పురుషోత్తపట్నం, కొండవీటివాగు టెండర్లు 930.5
ముడుపులకోసమే పట్టిసీమ 710
చింతలపూడి విస్తరణ పనుల్లో ముఖ్యమంత్రి కైంకర్యం 573
సూక్ష్మముడుపుల పథకంలో నొక్కేశారు 400
తోటపల్లి కాంట్రాక్టర్లు దోచింది 352.68
మధ్యపెన్నార్‌లో నాలుగు దోపిడీ రెట్లు 320
వెలిగొండ రెండోటన్నెల్‌లో సీఎం రమేశ్‌కి లబ్ధి 200
తెలుగుగంగలో ముఖ్యమంత్రి స్వాహా 100
హంద్రీనీవాలో కాంట్రాక్టరుకు, మంత్రి దేవినేనికి అందిన ముడుపులు 78.82
పోగొండలో కొండంత అవినీతి 43.97
యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు నజరానా 38.98
భూకబ్జాలతో దోచిన మొత్తం: 1,74,757.17
విశాఖలో కబ్జాల భూకంపం 1,00,000
రాష్ట్రంలో భూములపై వాలిన ఎల్లో మాఫియా 58,933
ఈనాం భూములు స్వాహా 5,907
కార్పొరేట్లకు రాజధాని భూముల సంతర్పణ 3,245
దొంగడాక్యుమెంట్లతో విశాఖ దసపల్లా హిల్స్‌ కైంకర్యం 1,500
కబ్జాచేసిన భూమిని కట్టబెట్టారు 1,000
సదావర్తి సత్రం భూముల దోపిడీ యత్నం 978
విశాఖలో లూలూకు 12.52 ఎకరాల అప్పగింత 905
విశాఖ శివారు భూముల్లో మంత్రి కుంభకోణం 604
విశాఖలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌కు భారీగా లబ్ధి 400
14 అవినీతి చక్రవర్తి
ఆర్టీసీ స్థలాలు ప్రైవేటు సంస్థలకు సంతర్పణ 350
మిత్రుడికి కారుచౌకగా భూమి 338
ఆ చేత్తో దరఖాస్తు,..ఈ చేత్తో అనుమతి 133.5
రేపల్లె ఎమ్మెల్యే ఖాతాలో 508 ఎకరాలు 101.72
పేదల భూములు గీతం కబ్జా 100
లింగమనేనికి 6.19 కోట్లు ధారాదత్తం 69
బెజవాడలో బొండాగిరీ 50
గల్లాకు భూ నజరానా 40
బ్యాంకు తనఖా భూములు లింగమనేని పరం 39.15
విజయవాడలో పార్టీ కార్యాలయానికి 93సెంట్లు 25
ముక్తేశ్వరుని గుడిభూమికీ ఎసరు 25
టీడీపీ నేతకు భూ నజరానా 13.80
రాజధాని భూముల మాయాజాలం:1,66,000
రాజధాని నిర్ణయంతోనే లక్ష కోట్లు లాగేశారు 1,00,000
రాజధానిలో స్విస్‌ ఛాలెంజ్‌ కుంభకోణం 66,000
కుంభకోణాల్లో కాజేసిన మొత్తం:1,60,903.6
అగ్రిగోల్డ్‌ కుంభకోణం 35,000
నీరు, చెట్టు దోపిడీ 34,399
విద్యుత్తు కొనుగోలులో పంగనామాలు 21,000
నామినేషన్‌దే డామినేషన్‌ 12,332.3
పవన విద్యుత్‌ మూల్యం 11,625
శాశ్వత భవనాల టెండర్లలో గోల్‌మాల్‌ 9,000
మద్యం సిండికేట్ల నుంచి దండుకున్న ముడుపులు 8,391.6
కేంద్ర నిధులు తమ్ముళ్ల పరం 5,817
విద్యుత్‌ శాఖలో పెద్దఎత్తున∙స్వాహా 4,000
నాలుగేళ్లలో చంద్రబాబు ఆర్భాటం, దుబారా.. 2,615.76
ఐదు టవర్ల పేరుతో హడావుడి 2,176
అమరావతి బాండ్లతో జనానికి బ్యాండ్‌ 2,000
ఆరోగ్యశాఖలో అవినీతి రాజ్యం 1827
మెడ్‌టెక్‌ పార్కులో అవినీతి చెట్లు 1,723
అధికారం దన్నుతో హెరిటేజ్‌ పరుగులు 1,200
తాత్కాలిక సచివాలయం పేర దోపిడీ 1,031
అవినీతి చక్రవర్తి 15
పేదల కానుకలో కక్కుర్తి 800
పుష్కర నిధులు గోదారిపాలు 750
కృష్ణార్పణం 736
ట్రాన్స్‌కోలో అక్రమాల లైన్‌ 675
జెన్‌కో థర్మల్‌ ప్రాజెక్టుల్లో దోపిడీ 670
హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల మార్పిడిలో గోల్‌మాల్‌ 380
నచ్చినోళ్లకే నామినేషన్‌పై చెరువులు 367.72
బినామీకి బడా ప్రాజెక్టులు 333
ఎస్డీఎఫ్‌ నిధులు..తమ్ముళ్ల జేబుల్లోకే... 301.5
సీసీటీవీల్లో స్వాహా 270
అధికార పార్టీ ఎంపీ చెప్పిందే ధర 240
ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టుల్లో కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి పన్నాగం 220
సోలార్‌ గోల్‌మాల్‌ 155
భూమి చదును పేరిట దోపిడీ స్కెచ్‌ 152.94
స్టార్‌ హోటళ్లకే రాయితీల వరం 150
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణ పేరిట దోపిడీ 120
రెయిన్‌గన్స్‌ నిర్వహణ పేర దోపిడీ 103
చంద్రన్న కానుక 100
జ్ఞానభేరి పేరిట పక్కదారి పట్టిన సొమ్ము 100
గ్రామీణ రోడ్ల నిర్మాణం పేరుతో చినబాబు స్కెచ్‌ 80
చంద్రన్న మజ్జిగ పథకం 39
బాబు ప్రచారం ఖర్చు 23.72
మైనింగ్‌ శాఖలో తవ్వుకున్నది: 14,502
ఇసుక మాఫియా దోపిడీ 7,950
గ్రానైట్‌ ఖనిజంకోసం మంత్రి పత్తిపాటి స్కెచ్‌ 2,000
దేవినేని ఇలాకాలో అక్రమ మైనింగ్‌ 1,962
తెల్లరాయినీ దోచేశారు 1,000
మైనింగ్‌ అక్రమార్కులు.. అపరాధ రుసుం ఎగ్గొట్టే స్కీం. 1,000
బెరైటీస్‌ గనుల్లో దందా 390
విదేశీ బొగ్గును మింగేశారు. 200
మొత్తం 6,17,585.19 

 

రూ. 56,750 కోట్లు
జలవనరుల శాఖలో అంతులేని దోపిడీ
నాలుగున్నరేళ్లలో ఖర్చు
చేసింది..
నీరు – చెట్టుకు – రూ.15,159 కోట్లు
పోలవరం – రూ. 9,727 కోట్లు
పెండింగ్‌ ప్రాజెక్టులకు – రూ. 37,952.92 కోట్లు
వెరసి మొత్తం – రూ. 62,838.92 కోట్లు
కమీషన్ల రూపంలో కొట్టేసింది
రూ.32,000 కోట్లు
పూడిక తీసి అమ్మేసుకున్న మట్టి,
ఇసుక విలువ – రూ. 24,750 కోట్లు
వెరసి మొత్తం – 56,750 కోట్లు  
---------------
ప్రాజెక్టు పేరు తొలి అంచనా పెంచిన అంచనా
1.వంశధార 933.90 1,616.23
2.తారకరామతీర్థ సాగరం 220.4 471.31
3.మహేంద్రతనయ 127.00 466.28
4.జంఝావతి 70.55 107.03
5.పుష్కర ఎత్తిపోతల 608.04 674.52
6.ముసురుమిల్లి 207.00 223.34
7.సూరంపాళెం 44.37 69.74
8.తాడిపూడి ఎత్తిపోతల 526.17 944.01
9.చింతలపూడి ఎత్తిపోతల 1,701 4909.80
10.గుండ్లకమ్మ 592.18 753.83
11.గోరకల్లు 420.84 840.34
12.గాలేరు–నగరి తొలి దశ 2155.45 2800.82
13.సిద్దాపురం ఎత్తిపోతల 89.72 116.51
14.హంద్రీ–నీవా తొలి దశ 2774.00 4317.00
15.హంద్రీ–నీవా రెండో దశ 4076.00 7340.86
16.యాడికి కెనాల్‌ వ్యవస్థ 548.82 768.90
17.మిడ్‌ పెన్నార్‌ దక్షిణ కాలువ 124.41 509.16
18.ధర్మవరం బ్రాంచ్‌ కాలువ 15.63 32.94
19.పోలవరం 16010.45 58319.06
20.పోగొండ రిజర్వాయర్‌ 85.51 129.48
21.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ 801.03 2,022.20
22.తెలుగుగంగ 4,460.64 6,671.62
23.వెలిగొండ సొరంగాలు 1359.81 1956.30
మొత్తం 37,952.92 96,060.78 
రూ. 56,750 కోట్లు
జలవనరుల శాఖలో అంతులేని దోపిడీ
నాలుగున్నరేళ్లలో ఖర్చు
చేసింది..
నీరు – చెట్టుకు – రూ.15,159 కోట్లు
పోలవరం – రూ. 9,727 కోట్లు
పెండింగ్‌ ప్రాజెక్టులకు – రూ. 37,952.92 కోట్లు
వెరసి మొత్తం – రూ. 62,838.92 కోట్లు
కమీషన్ల రూపంలో కొట్టేసింది
రూ.32,000 కోట్లు
పూడిక తీసి అమ్మేసుకున్న మట్టి,
ఇసుక విలువ – రూ. 24,750 కోట్లు
వెరసి మొత్తం – 56,750 కోట్లు  
---------------
ప్రాజెక్టు పేరు తొలి అంచనా పెంచిన అంచనా
1.వంశధార 933.90 1,616.23
2.తారకరామతీర్థ సాగరం 220.4 471.31
3.మహేంద్రతనయ 127.00 466.28
4.జంఝావతి 70.55 107.03
5.పుష్కర ఎత్తిపోతల 608.04 674.52
6.ముసురుమిల్లి 207.00 223.34
7.సూరంపాళెం 44.37 69.74
8.తాడిపూడి ఎత్తిపోతల 526.17 944.01
9.చింతలపూడి ఎత్తిపోతల 1,701 4909.80
10.గుండ్లకమ్మ 592.18 753.83
11.గోరకల్లు 420.84 840.34

12.గాలేరు–నగరి తొలి దశ 2155.45 2800.82
13.సిద్దాపురం ఎత్తిపోతల 89.72 116.51
14.హంద్రీ–నీవా తొలి దశ 2774.00 4317.00
15.హంద్రీ–నీవా రెండో దశ 4076.00 7340.86
16.యాడికి కెనాల్‌ వ్యవస్థ 548.82 768.90
17.మిడ్‌ పెన్నార్‌ దక్షిణ కాలువ 124.41 509.16
18.ధర్మవరం బ్రాంచ్‌ కాలువ 15.63 32.94
19.పోలవరం 16010.45 58319.06
20.పోగొండ రిజర్వాయర్‌ 85.51 129.48
21.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ 801.03 2,022.20
22.తెలుగుగంగ 4,460.64 6,671.62
23.వెలిగొండ సొరంగాలు 1359.81 1956.30
మొత్తం 37,952.92 96,060.78 

 

 

 

 

Back to Top