స్పీకర్ : వైఎస్ విజయమ్మ : ఆగస్ట్ 4, 2012

మహానేత వైఎస్ రాజశేకర‌రెడ్డి ప్రారంబించిన పీజు రీ అంబర్స్మెంట్ పధకాన్ని నీరుగార్చడానికి,పెద్ద చదువులు పేదలకు అందాలన్న మంచి ఆశయానికి తూట్లు పొడవడానికి ప్రబుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈ నెల 12,13 తేదిల్లో ఏలూరు వేదికగా పార్టీ గౌరవ అద్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిరాహార దీక్ష చేపడుతున్నారు.అర్హులైన విధ్యార్డులందరికి పీజు రీ అంబర్స్మెంట్ ను సంతృప్త స్థాయిలో అందించాలని,పెరిగిన ఆహార ధరలు -ద్రవ్యోల్బణం ప్రాతిపధకలుగా ఎస్సీ,ఎస్టి,బీసి విద్యార్ధుల మెస్ చార్జీలు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.      

తాజా ఫోటోలు

Back to Top