స్పీకర్:జూపూడి ప్రభాకర రావు-మార్చి31,2012

చంద్రబాబుగారు మాట్లాడుతూ కేసు నుండి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పిస్తారా అనే వార్తలు ఓ పత్రికలో వచ్చాయి. సి‌బి‌ఐ మీద మాకు ఎన్ని అనుమానాలు ఉన్నాయో చంద్రబాబుగారు వాటిని నివృత్తి చేయడానికి తీవ్ర స్తాయిలో ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటిదాక జగన్ గారిని జైల్లో పెడతారు, సి‌బి‌ఐ ఓకేన‌ఏ స్వతంత్ర సంస్త అని అదికారంలో ఉన్నపుడు ఉన్నపుడు సి‌బి‌ఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
అన్నారు.నేను అడుగుతున్నాను చంద్రబాబుగారు అసలు జగన్మోహన్రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు. ఏ నేరం చేశాడని శిక్షిస్తారు. ఒక వేల మీరందరూ కుట్రపన్ని జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించాలని భావిస్తే ప్రజలు ఊరుకోరు అని మీరు బావించరా అని అడుగుతున్నాను. కడప, కోవూరు ఎన్నికలలో మీకు డిపాజిట్లు దక్కలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మడంలేదు. స్వంత పార్టీలో మీ నాయకత్వాన్ని మీ నాయకులే నమ్మడం లేదు. 2006,2011 దాకా రాజశేఖర రెడ్డి గారు దాదాపు 85 లక్షల ఎకరాల భూమిని పంచారు అని అంటున్నారు. చంద్రబాబునాయుడు గారు మీరు అదికారంలో ఉండగా లిబరైజేషన్ ప్రైవెటైజేషన్ గ్లోబలైజేషన్ 1993 1994 నుండి ఈ రాష్ట్రంలో ప్రారంబించబడ్డాయి. రాజశేఖర్ రెడ్డి గారు కాదు. కాగ్ 2006 2011 దాకా ఇచ్చింది కాబట్టి సి‌ఎం కిరణ్ స్పందించమన్నావు సి‌ఎం గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కు అయ్యారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మమల్ల్ని అడిగారు చీకట్లో చిందంబరాన్ని ఎందుకు కలుసుకున్నావు అంటే కాంగ్రెస్ ను జగన్ గారు కలిశారు కాబట్టి కేసు లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిస్తే కాంగ్రెస్ బతుకుతుంది అని నమ్ముతున్నారు. ప్రజలు మీ రెండు పార్టీలను నమ్మడం లేదు. సి‌బి‌ఐ ని అందరూ ఇంప్లూహెన్స్ చేయవచ్చా అని అనుకుంటున్నారా. కాంగ్రెస్, టి‌డి‌పి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు డిల్లీ వెళ్లారు కాబట్టి కేసు తీసివేస్తున్నారు అని అంటున్నారు. తెలుగుదేశాన్ని జీవచవమ్లా చేసిన వ్యక్తి చంద్రబాబు గారు. 1993 నుండి 2012 దాకా భూ ఎంక్వైరీ మీద సభాసంఘం వేయగలరా అని అడుగుతున్నం. లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శక్తిమంతుడో ప్రజాబలం చూస్తే మనకు అర్దం అవుతుంది. ఒక వేల జగన్ గారి మీద చెయ్యేసి చూడండి తర్వాత పరిస్తితి మీకు అర్దమవుతుంది.

          ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరు గ్రహించాలని కోరుతున్నాం.

తాజా వీడియోలు

Back to Top