నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం

చంద్రబాబు నైజాన్ని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్

అమ‌రావ‌తి:  నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఎన్టీ రామారావు ఆనాడే చెప్పారు. తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో చంద్ర‌బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..! అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆనాటి ఎన్టీఆర్ వ్యాఖ్య‌ల‌ను వీడియో రూపంలో విడుద‌ల చేసింది. ఇవాళ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తీరును గుర్తుకు తెచ్చుకుని అస‌హ్యించుకుంటున్నారు. 

Back to Top