వైయస్‌ జగన్‌ హమారా..వైయస్‌ఆర్‌సీపీ హమారా

ముస్లింలను మభ్యపెట్టడానికి నారా హమారా..టీడీపీ హమారా అని చంద్రబాబు మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఏ ముస్లిం మైనారిటీలు చెప్పడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ముస్లిం మైనారిటీ సెల్‌  రాష్ట్ర కార్యదర్శి షేక్‌ ఆసీఫ్‌ అన్నారు. ముస్లిం మైనారిటీల అందరిది ఒక్కటే నినాదం అని టీడీపీ హఠావో.. ముస్లిం బచావో అన్నారు దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముస్లిం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ముస్లిం విద్యార్థులకు భవిష్యత్‌ను ఇచ్చారన్నారు.
 
Back to Top