పునరావాస చర్యలు చేపట్టాలి


హైదరాబాద్‌:  ఏపీ వరద ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులను నియమించాలని కోరారు. అమరావతిలోని సచివాలయం లీకేజీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబడట్టారు. దోపిడీ ఉద్దేశంతో చేపడితే పరిణామాలు ఇలానే ఉంటాయని ఆయన విమర్శించారు.

 
Back to Top