శ్రీకాకుళం: తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలకు ఏమీ చేయలేని చంద్రబాబు తమనేం ఉద్దరిస్తాడని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఏపీలోనూ చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంటుందన్నారు. చంద్రబాబు మహా కూటమి..మాయ కూటమి అని తేలిపోయిందన్నారు.