<br/>చిత్తూరు: ప‌్రజా సంకల్ప యాత్ర పేరుతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైయస్ జగన్‌కు పత్తిపుత్తూరు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతపై పూలవర్షం కురిపించారు. అనంతరం తమ సమస్యలు చెప్పుకున్నారు.