వైయ‌స్ఆర్‌ విగ్రహావిష్కరణ


గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పెదమక్కెనలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  విగ్రహాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్కరించారు.  ప్రజాసంకల్పయాత్ర 123వ రోజు గురువారం ఉదయం గుడిపూడి శివారు నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి పెదమక్కెనకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  

తాజా ఫోటోలు

Back to Top