<br/>విజయనగరం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం నందివానివలస గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వైయస్ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు సావధానంగా విన్న రాజన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.