మంచికలపాడులో జెండా ఆవిష్క‌ర‌ణ‌


ప్ర‌కాశం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర 101వ రోజు సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కొద్ది సేప‌టి క్రితం మంచిక‌ల‌పాడు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Back to Top