మ‌చిలీప‌ట్నంలో అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మ‌చిలీప‌ట్నంలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు, స్థానికులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వేద‌పండితులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు. బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో మ‌చిలీప‌ట్నం కిక్కిరిసిపోయింది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్నారు.
Back to Top