<br/>తూర్పు గోదావరి: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ ఇవాళ ఉదయం కట్టమూరు క్రాస్ నుంచి పాదయాత్రను ప్రారంభించి, కాట్రావుల పల్లి క్రాస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ శ్రేణులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పలువురు వైయస్ జగన్‌ను కలిసి అర్జిలు అందజేశారు.