<br/>ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం ఈపూరుపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.