<br/>తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పిఠాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా వైయస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు.