మెట్టవలసలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర


విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మెట్టవలసలో కొనసాగుతోంది. శనివారం భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమైంది. స్థానికులు జననేతను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు.
 
Back to Top