తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పి.గన్నవరం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. <br/><br/>