<br/>విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహ న్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 246వ రోజు ఆదివారం యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం ధారభోగాపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వెంకటా పురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపు రం మీదుగా రామన్నపాలెం వరకు సాగనుంది. జననేత వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ భరోసా కల్పిస్తున్నారు.