వైయస్‌ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయులు

 

గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఉపాధ్యాయులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై వారు జననేతకు వినతిపత్రం అందజేశారు. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top