అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది డిఎస్సీ..

విద్యార్థునులకు వైయస్‌ జగన్‌ హామీ..
విజయనగరంః సూరమ్మ పేట వద్ద వైయస్‌ జగన్‌ను డైట్‌ విద్యార్థినులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల భర్తీ చేయడం లేదన్నారు.పోస్టుల్లో విపరీతంగా కోత విధించడం వల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డిఎస్సీ నిర్వహిస్తామన్న వైయస్‌ జగన్‌ హామీతో విద్యార్థునులు హర్షం వ్యక్తం చేశారు.
Back to Top