నేటి ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

శ్రీకాకుళం: ప్రతిపక్షనేతవైయస్
జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 331వ నాటి పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం
జిల్లా పాతపట్నం నియోజకవర్గం మిళియపుట్టి మండలంలో కొనసాగనుంది. పట్టుపురం, జోడూరు క్రాస్‌, రామచంద్రాపురం క్రాస్‌, జాడుపల్లి, పదనపురం క్రాస్‌, ఎస్‌. జాడుపల్లి క్రాస్‌
మీదుగా రంగడి గటి క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. క్రిస్‌మస్‌
 పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రజాసంకల్పయాత్రకు విరామం ఇచ్చిన సంగతి
తెలిసిందే.

Back to Top