287 వ రోజు నాటి పాదయాత్ర షెడ్యుల్

ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన  ప్రజా సంకల్పయాత్ర  287వ రోజు బొబ్బిలి
నియోజకవర్గంలో కొనసాగుతుంది.  బాడంగి మండలం
లక్ష్మీపురం క్రాస్‌ నుంచి ప్రారంభమై , ముగద, చిన్న
భీమవరం క్రాస్‌, పెద్ద భీమవరం వరకు పాదయాత్ర
కొనసాగుతుంది.

తాజా వీడియోలు

Back to Top