రాత్రి 7 గంట‌ల‌కు వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

గుంటూరు: వడ్లమూడి సమీపంలోని సంగంజాగర్లమూడి వద్ద పాదయాత్ర శిబిరంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు వైయ‌స్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా పోరాటం, పార్లమెంట్‌ నిరవధిక వాయిదా, వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top