మెట్‌కోర్‌ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శ


శ్రీకాకుళం: మెట్‌కోర్‌ ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శించారు. ఫ్యాక్టరీ తెరిపించి ఉపాధి కల్పించాలని కార్మికులు వైయస్‌ జగన్‌ను కోరారు. అలాగే టెక్కలికి చెందిన మహిళ కలిశారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 

 
Back to Top