కళ్లు గీత కార్మికుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం..

వైయస్‌ జగన్‌ను కలిసిన కళ్లుగీత కార్మికులు..
శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను అలికం వద్ద  కళ్లు గీత కార్మికులు కలిశారు.తమకు పింఛను వయస్సును 50 నుంచి 40 సంవత్సరాలకు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు.కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించాలని కోరారు.జిల్లాలో సామాజిక వర్గం  ఎక్కువగా ఉంది. బీసీ కులాలకు చెందిన తమకు రాయితీలు,పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లు గీత కార్మికుల పట్ల టీడీపీప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. బీసీ కార్మికుల ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని వాపోయారు.పనిముట్లు కూడా అందజేయడంలేదని మండిపడ్డారు. 
 
Back to Top