సాయంత్రం ఇంకొల్లులో బహిరంగ సభ

ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 105వ రోజు ప్రజా సంకల్ప యాత్ర అద్దంకి నియోజకవర్గం నుంచి పర్చూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సాయంత్రం ఇంకొల్లులో జరిగే బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.


 
Back to Top