వైయస్‌ జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల వినతి


విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో వైద్య, ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు జననేతకు మొరపెట్టుకున్నారు. వారికి అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
Back to Top