వైయస్‌ జగన్‌ రాక కోసం వికలాంగుల ఎదురుచూపులు


జగన్‌ సీఎం అయితే ఆంధ్రపదేశ్‌లో ప్రతిఒక్కరూ ఆనందంగా ఉంటారని వికలాంగులు అన్నారు.  వికలాంగులకు జగనన్న 3 వేలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపాల పట్నంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వారు పాల్గొన్నారు.  రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఖచ్చితంగా ఘన విజయం సాధించి జననేత సీఎం అవుతారని ధీమావ్యక్తం చేశారు.
Back to Top