వైయస్‌ జగన్‌ను కలిసిన శ్రీయువ చైతన్య గార్మెంట్‌ ఉద్యోగులు


శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శ్రీ యువ చైతన్య గార్మెంట్‌ ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్‌ లేక ఉపాధి కోల్పోయామని ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 1999లో గార్మెంట్‌ గిరిజనులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారని చెప్పారు. తమను ఆదుకోవాలని వారు వైయస్‌ జగన్‌ను కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top