కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి


శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఆమదాలవలస కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు వినతిపత్రం అందజేశారు. నారాయణపురం కాల్వను ఆధునీకరించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని కోరారు. 
 
Back to Top